More in Telugu
  • Sign In
  • Create Account

  • My Account
  • Signed in as:

  • filler@godaddy.com


  • My Account
  • Sign out

  • Home
  • MY BLOG
  • EXAMS
  • MEDITATION/YOGA
  • More
    • Home
    • MY BLOG
    • EXAMS
    • MEDITATION/YOGA
More in Telugu

Signed in as:

filler@godaddy.com

  • Home
  • MY BLOG
  • EXAMS
  • MEDITATION/YOGA

Account


  • My Account
  • Sign out


  • Sign In
  • My Account

మీ నమ్మకమే మీ విజయానికి పునాది


మహి

By Mahi

తెలుగులో మరింతగా తెలుసుకొనుము

ధ్యానం

ధ్యానం అనునది ఒక పక్రియ. నిరంతరం సాధనతో ధ్యానం చేయగలిగితే మీరు విజేయులుగా ఉండగలరు. మనస్సును నిరంతరం ఉత్తేజ పరచగలరు. 


మనస్సుకు అనంత శక్తి ఉంది. ఆ శక్తిని అద్భుతంగా వినియోగించుకోవాలంటే ఒకటే మార్గం ధ్యానం. మనస్సు శరీరాన్ని కూడా అదుపుచేయగలదు. శరీరంలో ప్రతి భాగంను ప్రభావితం చేయగలిగే శక్తి మనస్సుకు ఉంది. ఆ శక్తిని మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం కాగలదు.


మేదస్సును ధ్యానం ద్వారా పెంచుకోవచ్చును. మేదస్సు ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారమార్గాలను కనుగొనవచ్చు.

మరింతగా తెలుసుకొనుటకు

ప్రభుత్వ ఉధ్యోగం / ప్రవేట్ ఉద్యోగం

ప్రభుత్వ ఉధ్యోగం పొందాలి అని సగటున ప్రతి విధ్యార్థి కోరుకుంటాడు. ఎందుకంటే తన జీవితం ప్రశాంతంగా, ఆర్థిక పరమైన సమస్యలు లేకుండా గడిచిపోతుంది అని బావిస్తాడు. ప్రభుత్వాలు నోటిఫికేషన్ అను మాటలతో గారడి చేయటం సర్వసాధారణం అయిపోయింది. దాని పలితంగా నిరుద్యోగ సమస్య ప్రతి సంవత్సరానికి పెరగటమే కాని తగ్గటం లేదు. ప్రతి నిరుద్యోగి నోటిఫికేషన్ కొరకు ఎదురు చూడటం మాని ప్రవేట్ ఉద్యోగం కోసం వెతుకులాట మొదలు పెడతాడు. ఈ వెతుకులాటలో తనకు ఇష్టంలేని జాబ్ చేయడానికి కూడా ఆలోచించకుండా జాయిన్ అవుతాడు. మరికొందరు దొరికిన జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. కానీ మా మేము మీరు ప్రభుత్వ ఉధ్యోగం పొందాలి అని ఆశిస్తున్నాము.


ఇదివరకే ఎన్నో సార్లు పరీక్ష రాసి క్వాలిపై కాని అభ్యర్థులు నిరాశతో మరోక నోటిఫికేషన్ కొరకు ఎదురు చూడటమే తప్ప మరోక ఆలోచన లేని అభ్యర్థులకు మా moreintelugu.com అను వెబ్ సైట్ ద్వారా మీ విజయానికి తోడుగా ఉండగలము. అలాగేి మా ప్రయత్నాన్ని స్వాగతిస్తారని కోరుకుంటున్నాము.

మరింతగా తెలుసుకొనుటకు

Copyright © 2024 MORE IN TELUGU - All Rights Reserved.

MOREINTELUGU

  • MY BLOG
  • EXAMS
  • MEDITATION/YOGA